జలమండలి మైలారదేవ్ పల్లి సెక్షన్ సుభాన్ కలోని లొ సేవరెంజ్ డ్రెనేజ్ వవర్ ప్లో అయి రోడ్ పై ఈ విదంగా ఉంటే చిన్న పిల్లలు మహిళలు నడవ లేక మురికి వాసనతో ఉండలేక రోగాల తో బాధ పడుతుంటే బాధ్యత గల అధికారులు ఈ సమస్య పై ఎందుకు చర్యలు తీసుకోరు నల్ల బిల్లు కట్టక పోతే తీసుకున్న చర్యలు. ప్రజలు ఇబ్బందికి గురి అవుతుంటే చూసి చుడనట్లు ఉంటే ఎలా అని ప్రజలు అంటున్నారు. దయచేసి పై అధికారులు ఈ సమస్యపై చర్యలు తీసుకొగలరని బస్తీ వాసులు కోరుతున్నారు
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.
Related Articles
AIMIM పార్టీ నాయకులు రపి పర్యటన
January 7, 2024
(no title)
January 7, 2024
రాజేందర్ నగర్ లో హైకోర్టు
January 5, 2024
హెచ్చరిక జారీ చేసిన మంత్రి
January 5, 2024
Check Also
Close
-
హెచ్చరిక జారీ చేసిన మంత్రిJanuary 5, 2024