చంద్రాయన గుట్ట నియోజకవర్గం లోని చంద్రాయన గుట్ట డివిజన్ ఆశమా బాద్ లొ బస్తీ వాసులు కొన్ని నెలల నుండి మంచినీటిలలో మురికి నీళ్లు కలిసి వస్తున్న పట్టించుకుని అధికారులు ఆ నీళ్లు తాగి రోగాల పాలు అవుతున్న ప్రజలు పెద్దలు పిల్లలు మరియు జలమండలి శివరేజ్ ఓవర్ ప్లో అయి బస్తి వాసులు ఇబ్బంది గురి అవుతుంటే ప్రాంత AIMIM పార్టీ నాయకుడు మహమ్మద్ రపి GHMC వార్డ్ మెంబర్. మరియు నాయకులు కలిసి బస్తి లొ పర్యటించారు ప్రజల సమస్య తెలుసుకున్న రపి MLA అక్బరుద్దీన్ ఓవైసీ గారి దృష్టికి తీసుకువెళ్లి అతి తోరలో చేస్తాను అని హామీ ఇచ్చారు బస్తివాసులు అందరికీ నాయకులకు పూలతో సత్కరించినారు