HyderabadIndiaTelangana

Subhan Colony Problem

జలమండలి మైలారదేవ్ పల్లి సెక్షన్ సుభాన్ కలోని లొ సేవరెంజ్ డ్రెనేజ్ వవర్ ప్లో అయి రోడ్ పై ఈ విదంగా ఉంటే చిన్న పిల్లలు మహిళలు నడవ లేక మురికి వాసనతో ఉండలేక రోగాల తో బాధ పడుతుంటే బాధ్యత గల అధికారులు ఈ సమస్య పై ఎందుకు చర్యలు తీసుకోరు నల్ల బిల్లు కట్టక పోతే తీసుకున్న చర్యలు. ప్రజలు ఇబ్బందికి గురి అవుతుంటే చూసి చుడనట్లు ఉంటే ఎలా అని ప్రజలు అంటున్నారు. దయచేసి పై అధికారులు ఈ సమస్యపై చర్యలు తీసుకొగలరని బస్తీ వాసులు కోరుతున్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button